దిల్ రాజు వారసుడికి 'అన్వై రెడ్డి' అని నామకరణం చేసినట్లు సమాచారం. 'దిల్' రాజు మొదటి భార్య పేరు అనిత. రెండో భార్య పేరు తేజస్వి. అయిత పెళ్లికి ముందు వాఘా రెడ్డి అని మార్చారు. ఇద్దరు పేర్లలో అక్షరాలు కలిసి వచ్చేలా అన్వై అని పేరు పెట్టారని ఫిల్మ్ నగర్ వర్గాల కథనం. ఈ పేరు విషయంలో దిల్ రాజు రెండో భార్య తేజస్వినికి ఎలాంటి ఇబ్బందిలేదని, అలాగే సంస్కృతంలో కూడా ఆ పేరుకు మంచి అర్థం ఉండటంతో అడ్డుచెప్పలేదట.