బాలీవుడ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా పేరొందిన సారాఅలీఖాన్, జాన్వీకపూర్ ఇటీవల 'కాఫీ విత్ కరణ్'లో పాల్గొన్నారు. అందులో కరణ్ జోహార్ వారికి షాకిచ్చాడు. మీరిద్దరూ గతంలో డేటింగ్ చేసిన అన్నదమ్ములు తనకు తెలుసని కరణ్ పేర్కొన్నాడు. అయితే ఈ విషయాన్ని ఓపెన్‌గా చెప్పేశావంటూ సారా-జాన్వీ అవాక్కయ్యారు. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవలైన వీర్‌తో సారా, శిఖర్‌తో జాన్వీ డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి.