ఈ వారం థియేటర్ లో థాంక్యూ, షంషేరా, హైయ్ ఫైవ్, మహ, జగన్నాటకం, దర్జా, మీలో ఒకడు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాలన్నీ ఒకే రోజున (జూలై 22) రిలీజ్ కానున్నాయి. ఇక ఓటీటీలో జూలై 22న ఎఫ్-3 (నెట్ ఫ్లిక్స్, సోనీ లివ్), ద గ్రే మాన్ తెలుగు డబ్బింగ్ ((నెట్ ఫ్లిక్స్), ఆహాలో ఏజెంట్ ఆనంద్ సంతోష్, జూలై 21న డిస్నీ +హాట్ స్టార్ లో పరంపర సీజన్-2 విడుదల కానున్నాయి.