ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కార్తికేయ 2' కొత్త రిలీజ్ డేట్ లాక్ అయిందా?

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 19, 2022, 03:29 PM

చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కార్తికేయ 2' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో నిఖిల్ లేడీ లవ్‌గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా విడుదల వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం, కార్తికేయ 2 ఆగస్ట్ 5న విడుదల అయ్యే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com