ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన సినిమా 'ది వారియర్'. ఈ సినిమాకి లింగుస్వామి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయినిగా నటించింది. ఈ సినిమాలో విల్లనగా అది పినిశెట్టి నటించారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుండి ఓటిటిలో ప్రసారం అవుతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతుంది.