ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆహా'లో స్ట్రీమింగ్ కానున్న 'ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 14, 2022, 11:36 PM

వంశీధర్‌ గౌడ్‌, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి డైరెక్షన్ లో వచ్చిన 'ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో' సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆహాలో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమాను శ్రీజ ప్రొడక్షన్స్‌, మిత్రవింద మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకు 'జాతి రత్నాలు' సినిమా డైరెక్టర్ అనుదీప్‌ కె.వి. స్టోరీ అందించారు. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com