ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియాబెన‌ర్జీ కొత్త లుక్ చూశాక

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 24, 2018, 09:54 AM

కెనడియన్ బ్యూటీ ప్రియా బెనర్జీ ఆ తర్వాత తెలుగులో జోరు – అసుర అనే రెండు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఎందుకనో కెరీర్ పరంగా జీరో అయిపోయింది. ప్రస్తుతం మరోసారి యూత్ లో క్రేజును పెంచుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో ప్రియా చెలరేగిపోతోంది. లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ లింగరీ ఫోటోని పోస్ట్ చేసింది ఈ బ్యూటీ.  బ్లాక్ క‌ల‌ర్ ఇన్న‌ర్ వేర్స్‌తో ఉన్న  ఈ ఫోటో యువతరంలో జోరుగా వైరల్ అయిపోతోంది. కనీసం ఈ కొత్త లుక్ చూశాక అయినా మనోళ్లు ఛాన్సులిస్తారే లేదో.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa