బాలీవుడ్ హాట్ భామ హుమా ఖరేషి 2012లో గ్యాంగ్ అఫ్ వాస్సేపూర్ చిత్రం ద్వారా సినీరంగంలో అడుగుపెట్టింది. హిందీ, మరాఠీ, తమిళ చిత్రాల్లో ఆగ్రహీరోల సరసన నటించింది. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గడంలేదు ఈ బ్యూటీ.బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషి తన అందాలతో పిచ్చెక్కించేస్తోంది.హుమా ఖురేషి సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన వైవిధ్యమైన చిత్రాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.తాజాగా బ్లాక్ శారీ లో దిగిన ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.