కేజీఎఫ్ 1,2 చాఫ్టర్లతో ఇండియా వైడ్ బ్లాస్టింగ్ సెన్సేషన్ సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ ఆపై చాలా సైలెంట్ అయిపోయారు. ఆయన నుండి ఎలాంటి మూవీ అప్డేట్ రావట్లేదని ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, యష్ నెక్స్ట్ మూవీ "యష్ 19" నుండి త్వరలోనే సూపర్ అప్డేట్ రాబోతుందట. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ ను లాక్ చేసేసారట మేకర్స్. అలానే మ్యూజిక్ సిట్టింగ్స్ ను కూడా మొదలెట్టేశారట.