ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐశ్వర్య మీనన్ అందాల ఆరబోత

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 01, 2022, 11:07 AM

'లవ్ ఫెయిల్యూర్' సినిమాతో ఐశ్వర్య మీనన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ భామకు మరో అవకాశం రాలేదు.   ఐశ్వర్య మీనన్ గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు. రోజురోజుకు డ్రెస్ సైజ్ తగ్గిస్తున్నారు. తాజాగా స్లీవ్ లెస్ అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఐశ్వర్య మీనన్.. నిత్యం తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారుఈ చెన్నై చిన్నది పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. ఈ ఫొటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.   





 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com