ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలకృష్ణ "అన్ స్టాపబుల్ విత్ NBK" పై ఇంటరెస్టింగ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 01, 2022, 12:06 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్ చేసిన "అన్ స్టాపబుల్ విత్ NBK" అనే టాక్ షోకు సీజన్ 2 రాబోతుందన్న విషయం తెలిసిందే కదా.



లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ ప్రోగ్రాం కి సంబంధించిన ట్రైలర్ దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 4వ తేదీన విడుదల కాబోతుందని మేకర్స్ బాలయ్య స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు.



ఇటీవలే విడుదల చేసిన ఈ ప్రోగ్రాం థీమ్ యాంతెం కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ ప్రోగ్రాం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పోతే, ఈ ప్రోగ్రాం ఆహా ఓటిటిలో అతి త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com