యాక్షన్ హీరో అర్జున్ కూతురు, యంగ్ హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ త్వరలో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. అంతకంటే ముందే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ రచ్చరచ్చ చేస్తోంది.నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది ఐశ్వర్య అర్జున్. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలను పోస్టు చేస్తూ సందడి చేస్తోంది. తాజాగా ట్రెండీ వేర్ లో స్టన్నింగ్ ఫొటోషూట్ చేస్తోంది. ఆ ఫొటోలను ఇంటర్నెట్ ఫ్యాన్స్ తో పంచుకుంది. ఈ ఫొటోల్లో ఐశ్వర్య అర్జున్ కిల్లింగ్ లుక్స్ ను సొంతం చేసుకుంది. లగ్జరీకారులో టైట్ ఫిట్ లో స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. మరోవైపు హాట్ నెస్ లోనూ అదరగొట్టడంతో కుర్రాళ్ల గుండెలు జారి గల్లంతవుతున్నాయి. కుర్ర హీరోయిన్ క్రేజీ ఫొటోషూట్లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.