ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాలా అజిత్ "AK 61" పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 12, 2022, 02:44 PM

కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ నటిస్తున్న 61వ సినిమా "తునివు " ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 


ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా  రీసెంట్గా బ్యాంకాక్ షెడ్యూల్ ను ముగించుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతుందని టాక్.


హెచ్ వినోద్ డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. బే వ్యూ ప్రాజెక్ట్స్ , జీ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa