'స్వాతి ముత్యం' ఫేమ్ బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న సినిమా 'నేనూ స్టూడెంట్ సార్!'. ఈ సినిమాకి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుండి సముద్రఖని పాత్రని పరిచయం చేస్తూ పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాని సతీష్ వర్మ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa