ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ డేట్ నుండి హార్రర్ థ్రిల్లర్ "మసూద" ఓటిటిలోకి ..??

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 08:47 PM

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రీసెంట్గా సూపర్ హిట్ ఐన చిత్రం "మసూద". గంగోత్రి ఫేమ్ కావ్యా కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో వెండితెర తెరంగేట్రం చేసారు. హీరోయిన్ సంగీత, తిరువీర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సాయి కిరణ్ డైరెక్ట్ చేసారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు.


టెర్రిఫిక్ హార్రర్ థ్రిల్లర్ గా థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన మసూద ఈ నెల 16 లేదా 23 నుండి డిజిటల్ ప్రేక్షకులను కూడా భయపెట్టడానికి రాబోతుందని ప్రచారం జరుగుతుంది. మసూద డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తెలుగు ఓటిటి ఆహా సంస్థ చేజిక్కించుకుందని అంటున్నారు.  ఐతే, ఈ విషయంపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావలసి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa