ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ ని కబ్జా చేసిన మాస్ ఫోర్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 06:55 PM

మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న "వాల్తేరు వీరయ్య" సినిమా నుండి ఈ రోజు ఉదయం విడుదలైన రవితేజ ఇంట్రడక్షన్ టీజర్ కి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అప్పుడే ఈ వీడియో యూట్యూబ్ టాప్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ, 2 మిలియన్ వ్యూస్ ను సాధించింది. రవితేజ మార్క్ స్టైలిష్ యాక్షన్ కి ఆడియన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు.


బాబీ డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa