బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా వ్యవహరిస్తోందంటూ తనపై ఓ లాయర్ చేసిన ఫిర్యాదుపై నటి ఊర్ఫి జావెద్ స్పందించారు. 'నన్ను హత్య చేస్తాం, రేప్ చేస్తాం అని బహిరంగంగా బెదిరించిన వారి పట్ల ఎవరికీ ఏ అభ్యంతరం ఉండదు. కానీ నా దుస్తులతోనే మీకు అభ్యంతరం' అని వ్యాఖ్యానించారు. కాగా నిత్యం బోల్డ్ దుస్తుల్లో దర్శనమిచ్చే ఈ సుందరిపై చర్యలు తీసుకోవాలని అలీ ఖాషిఫ్ ఖాన్ అనే న్యాయవాది ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa