బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ నుండి రీసెంట్గానే "భేడియా" మూవీ విడుదలై డీసెంట్ రివ్యూలను అందుకుంది. తెలుగులో "తోడేలు" టైటిల్ తో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు విడుదల చేసారు.
వరుణ్ ధావన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తనకు సౌత్ ఫిలిమ్స్ లో ముఖ్యంగా తెలుగు సినిమాలో నటించాలనుందని, ఈ మేరకు కొంతమంది టాలీవుడ్ ఫిలిం మేకర్స్ తనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు, త్వరలోనే తెలుగు సినిమాలో తాను కనిపించడం ఖాయమని వరుణ్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa