ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ లవ్ బర్డ్స్ వివాహానికి ముహూర్తం ఫిక్స్..?

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 01:01 PM

భారతీయ క్రికెటర్ KL రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి ...ఇద్దరూ కూడా ఎప్పటి నుండో రిలేషన్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై వారిద్దరి నుండి ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కానీ, పబ్లిక్ గా ఎన్నోసార్లు ఈ జంట కనిపించి రూమర్లకు ఆద్యం పోసింది.


లవ్ బర్డ్స్ KL రాహుల్, అతియా శెట్టిలు వచ్చే ఏడాదిలో మంచి ముహూర్తంలో ఒక్కటి కాబోతున్నారట. తాజా బజ్ ప్రకారం, 2023జనవరి 22న ఈ జంట వివాహబంధంలోకి అడుగు పెట్టడానికి ముహూర్తం నిర్ణయించుకున్నారట. మరి, ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ రావలసి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa