ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిఖిల్ - అనుపమల "18 పేజెస్" సెన్సార్ పూర్తి..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 12:33 PM

టాలీవుడ్ యంగ్ హీరో హీరోయిన్లు నిఖిల్ సిద్దార్ధ, అనుపమ పరమేశ్వరన్ ల కలయికలో రాబోతున్న రెండవ చిత్రం "18 పేజెస్". కరెంట్, కుమారి 21 F వంటి డిఫరెంట్ లవ్ స్టోరీలను తెరకెక్కించిన పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.


మరొక వారంలో అంటే ఈ నెల 23న థియేటర్లలో సందడి చెయ్యడానికి రెడీ అవుతున్న 18 పేజెస్ మూవీ తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం నుండి 18 పేజెస్ మూవీకి యూ/ ఏ సెర్టిఫికెట్ వచ్చినట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa