మోస్ట్ అవైటెడ్ అవతార్ 2 నిన్నే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల నడుమ నిన్న విడుదలైన ఈ సినిమాకు ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలు, అన్ని భాషల ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఇండియాలోనూ అవతార్ 2 కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఇండియా వైడ్ ఫస్ట్ డే 41+ కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది ఈ సినిమా. దీంతో సెకండ్ హైయెస్ట్ హాలీవుడ్ ఫస్ట్ డే గ్రాసర్ గా ఇండియాలో అవతార్ 2 రికార్డులకెక్కింది. కానీ, ఎవెంజర్స్ : ఎండ్ గేమ్ ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డు (53+కోట్లు )ను మాత్రం అవతార్ 2 బ్రేక్ చెయ్యలేకపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa