కోలీవుడ్, టాలీవుడ్ లలో వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే నటి వరలక్ష్మి శరత్ కుమార్ నుండి కొంతసేపటి క్రితమే న్యూ మూవీ ఎనౌన్స్మెంట్ జరిగింది. V 3 (వింధ్య - విక్టిమ్ - వర్డిక్ట్) టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో వరలక్ష్మి లుక్ వెరీ ఇంటరెస్టింగ్ గా ఉంది. ఈ సినిమాకు ఆముదావనన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. పావన, ఎస్తేర్ అనిల్, ఆడుకాలం నరేన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అల్లెన్ సెబాస్టియన్ సంగీతం అందిస్తున్నారు. టీం A వెంచర్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa