ఎందుకో తెలియదు కానీ.. మంచు మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనబడి ఐదేళ్లు దాటిపోతుంది. అహం బ్రహ్మాస్మి అనే యూనిక్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ మూవీని ఎనౌన్స్ చేసారు.. కానీ ఈ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు.
ఐతే, ఈ న్యూ ఇయర్ లో అంటే 2023లో మనోజ్ ఒక న్యూ ప్రాజెక్ట్ తో తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారట. మనోజ్ హీరోగా నటించబోతున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ జనవరి 2023లో రాబోతుందని టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa