తేజ సజ్జ హీరోగా నటించిన సినిమా 'హనుమాన్'. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలో నటించారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన అండర్ వాటర్ సీక్వెన్స్ ను భారీ స్థాయిలో చిత్రీకరించారు. ఈ సీక్వెన్స్ కోసం హైదరాబాద్‌లో 15 రోజుల పాటు శిక్షణ తీసుకున్న అనంతరం షెడ్యూల్‌లో పాల్గొన్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa