కార్తికేయ హీరోగా నటించిన సినిమా 'బెదురులంక 2012'. ఈ సినిమాకి క్లాక్స్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా నుండి గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాని లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు.