మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబోలో వస్తోన్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మాస్ కాంబినేషన్ సాంగ్ ఈ నెల 30న రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని 3 పాటలు మెగా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్ ట్వీట్ చేశారు మేకర్స్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa