ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఎన్టీఆర్30' నుండి అనెక్స్పెక్టెడ్ అప్డేట్.. ఆనందంలో ఫ్యాన్స్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 01, 2023, 09:02 PM

నందమూరి అభిమానులకు టీం 'ఎన్టీఆర్ 30' నుండి న్యూ ఇయర్ సడెన్ సర్ప్రైజ్ ట్రీట్ లభించింది. అసలింకా మొదలేకాని ఈ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చెయ్యడం ఒకింత వింతగా అనిపించినా, ఫిబ్రవరిలో పట్టాలెక్కబోతుందని ప్రకటించడంతో ప్రేక్షకాభిమానులకు సినిమాపై పక్కా క్లారిటీ వచ్చేసింది. పోతే, ఈ సినిమా ఏప్రిల్ 05, 2024లో విడుదల కాబోతుంది.


కొరటాల శివ డైరెక్షన్లో, యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్త బ్యానర్లలో రూపొందబోతున్న ఈ సినిమాకు కోలీవుడ్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa