రీసెంట్ గా ఛార్మి క్లివేజ్ క్లిక్ తో అందరి మతి పోగెట్టేసింది. స్విమ్ చేస్తున్నపుడు ఓ సెల్ఫీ దిగిన ఛార్మి సోషల్ మీడియాలో వదిలింది. అంతే కాకుండా స్విమ్ చేస్తున్నప్పుడే కొత్త ఐడియాలు వస్తాయని కొటేషన్ కూడా ఇచ్చింది. నటనకు దూరంగా ఉన్న ఈ హాట్ బ్యూటీ సడన్ సెల్ఫీకి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. ఫుల్ ఫోటో కావాలంటూ కామెంట్ కూడా చేస్తున్నారు.
ఆమె చేసిన సినిమాలు కెరీర్ కి పెద్దగా ఉపయోగపడకపోయిన ఎంతో మంది ఫ్యాన్ ఫాలోవర్స్ అయితే పెరిగారు. సినిమాలు మానేసినా ఛార్మి ఎక్కడ కనిపించినా జనాలు మంచి వెల్కమ్ అయితే చెబుతున్నారు. ఇక ఇప్పుడు ఛార్మి పూరి జగన్నాథ్ కాంపౌండ్ లో లైన్ ప్రొడ్యూసర్ గా కొత్త డ్యూటీ చేస్తూ సినిమాల్లో సంపాదనను ఇన్వెస్ట్ చేస్తోంది.