ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెట్ ఫ్లిక్స్ లో రవితేజ 'ధమాకా'కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 27, 2023, 11:54 AM

మాస్ రాజా రవితేజ హీరోగా, యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా, నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో రూపొందిన మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ "ధమాకా". రీసెంట్గానే ధియేటర్లకొచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలందుకుంటుంది.ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల్నిచిన రవితేజ నుండి ధమాకా వచ్చి, మాస్ రాజా ఫ్యాన్స్ ను ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతుంది.


ఈ నెల 22 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన ధమాకా కు డిజిటల్ ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో ధమాకా నెట్ ఫ్లిక్స్ #2 ట్రెండింగ్ పొజిషన్ లో దూసుకుపోతుంది.


 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com