యూపీ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి జీవితం ఆధారంగా త్వరలో బయోపిక్ రూపొందనుంది. ఈ సినిమాకు సుభాష్‌కపూర్ దర్శకత్వం వహించనున్నాడు. మాయవతి పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషించనున్నారని సమాచారం. అయితే ఈ విషయాన్ని సుభాష్ కపూర్ స్పష్టం చేయాల్సివుంది. మాయావతి రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉండటంతోపాటు ఆమెపై అనేక ఆరోపణలున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa