'అర్జున్ రెడ్డి' బ్యూటీ తెలుగులో కనిపించడం తక్కువ అయిపోయింది. 'మహానటి' సినిమాలో చిన్న పాత్ర చేసిన ఈ భామ ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది. అక్కడ వరస సినిమాలు చేస్తుంది. అక్కడ 100 పర్సెంట్ లవ్ రీమేక్‌లో కూడా నటించింది.. ఈ ముద్దుగుమ్మ. ఇక జీవా గోరిల్లా.. కళ్యాణ్ రామ్ 118 సినిమాల్లోనూ షాలిని పాండే కనిపించింది. ఈ మధ్య.. హాట్ హాట్‌గా రెడీ అయిపోయి వేడెక్కించే ఫోటోలతో సెగలు పుట్టిస్తోంది. ఆ ఫోటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa