శ్రీ విష్ణు హీరోగా నివేదా థామస్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శరవేగంతో పూర్తయిన ‘బ్రోచేవారెవరురా’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ సినిమా ఈ మూవీ ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లుగా చిత్రబృందం తెలిపింది. ఇందుకు సంబంధించి మంగళవారం పోస్టర్ విడుదల చేసింది. .వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సత్య దేవ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa