ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోటో స్టోరీ: అనుపమ అందం ఆపతరమా !

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 11, 2019, 05:35 PM

అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. తర్వాత మన తెలుగు హీరోల సరసన చేస్తూనే వుంది. ఈ మద్య కాస్త ప్లాపులోచ్చి కొద్దిగా వెనకబడింది అనుపమ.అయితేనేం ఇలా వరుస పెట్టి ఫోటోషూట్లు చేస్తూ అభిమానులకి ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఫోటోని చుడండి. దిండు చాటున దాగిన అనుపమ ను చూస్తుంటే  మబ్బులో దాగిన చందమామ లాగా లేదు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa