ఒక హిట్ అయ్యిందంటే ఆ కు సీక్వెల్ రావడం అనేది చాలా కామన్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో లన్నీ రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్నాయి. బాహుబలి, కేజీఎఫ్ లు రెండు భాగాలూ తెరకెక్కి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఇక ఇప్పుడు సలార్, దేవర లను కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా లకు సీక్వెల్స్ కూడా వ వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సూపర్ హిట్ మూవీకి సీకేవల్ తెరకెక్కనుంది. మొదటి భాగంగా ఘనవిజయం సాధించింది. దాంతో ఇప్పుడు ఆ కు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. అంతే కాదు ఆ లో చాలా మంది స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ వివాదంలో చిక్కుకుంది. ఇంతకూ ఆ ఏదంటే.ఎలాంటి అంచనాలు లేకండా వచ్చి సంచలన విజయం సాధించిన లు చాలానే ఉన్నాయి. వాటిలో పిశాచి ఒకటి. ఈ కు మిస్కిన్ దర్శకత్వం వహించారు. ఈ తమిళ్ లో తెరకెక్కి తెలుగులోనూ డబ్ అయ్యింది. ఇదొక హారర్ డ్రామా చిత్రం. పిశాచి భారీ విజయం సాధించడంతో ఇప్పుడు ఈ కు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు.
కాగా ఈ సీక్వెల్ లో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. పిశాచి-2 చిత్రంలో నటి ఆండ్రియా ప్రధాన పాత్రలో కనిపించనుంది. అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ లో ఆండ్రియా బోల్డ్ గా నటించారని తెలుస్తోంది. ఓ సన్నివేశంలో ఆండ్రియా నగ్నంగా నటించారని తెలుస్తోంది. అయితే ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ వివాదంలో చిక్కుకుందని తెలుస్తోంది. ఈ ను విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వద్దొంటూ ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ కంపెనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఒప్పందం ప్రకారం తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని ఆ కంపెనీ ఆరోపిస్తుంది. ఒప్పందం ప్రకారం రూ. 4.85 కోట్లు తమకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. దాంతో డబ్బు చెల్లించిన తర్వాతే ను రిలీజ్ చేసుకోవాలని కోర్టు తెలిపింది.