తమిళ హీరో కార్తీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. భిన్నమైన కథలతో అటు తెలుగు, తమిళం రెండు భాషల్లో మంచి సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల సర్దార్ మూవీతో మంచి విజయం సాధించాడు. అయితే తాజాగా దానికి రెండో భాగంగా సర్దార్ – 2 మూవీ రానుంది. ఈ క్రమంలో కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సర్దార్ విడుదలయ్యాక చాలామంది వాటర్ బాటిల్స్ వాడాలంటే భయపడ్డారు. పార్ట్– 2 కాన్సెప్ట్ చూస్తే మరింత భయపడతారు. కథ విన్నప్పుడు నేనే షాకయ్యా’ అని అన్నారు.
![]() |
![]() |