ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారదర్శకంగా రైతు భరోసా: పసుపుల నరసింహ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 03, 2024, 02:02 PM

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో రైతులకు సహాయం అందించేందుకు అమలు చేయనున్న రైతు భరోసా పథకం పారదర్శకంగా చేపట్టనున్నట్లు సింగిల్ విండో డైరెక్టర్ పసుపుల నరసింహ అన్నారు. మంగళవారం కొల్లాపూర్ మండల కేంద్రంలో మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతు భరోసా పథకానికి సంబంధించి రైతుల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa