అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను ధర్మపురి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 2 కిలోల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు, 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. మండలానికి చెందిన ఇద్దరు యువకులు గంజాయి అమ్మేందుకు వెళ్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు ధర్మపురి పట్టణ శివారులో పట్టుకున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa