సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరుతో రూ.వేల కోట్లు దోపిడీ చేశారని మండిపడ్డారు. కానీ, ప్రాజెక్టులను పూర్తి చేయాలని అనుకోలేదని దుయ్యబట్టారు. తమ అవినీతి బయటపడుతుందని.. రాష్ట్రంలోని చాలా ప్రాజెక్టులకు టెండర్ పిలిచినా.. డీపీఆర్‌లు మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa