కమ్మ, క్షత్రియ లాంటి అగ్రకుల కార్యక్రమాలకు వెళ్తూ సర్వాయి పాపన్న కార్యక్రమం ఎగ్గొట్టిన రేవంత్ గౌడ సామాజిక వర్గానికి చెందిన సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమం ఈరోజు ఉండగా సీఎం షెడ్యూల్ సైతం విడుదల చేశారు. ఏమైందో ఏమో కానీ ఆ కార్యక్రమానికి తాను వెళ్లకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పంపారు.మరో వైపు ఈరోజు ఆంధ్ర ప్రాంతానికి చెందిన క్షత్రియ సేవా సమితి నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి డుమ్మా కొట్టకుండా ఆ కార్యక్రమానికి వెళ్ళిన రేవంత్ రెడ్డి.నెల క్రితం జరిగిన కమ్మ సామాజిక వర్గానికి KGF కార్యక్రమానికి సైతం వెళ్ళిన రేవంత్ రెడ్డి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa