వర్ని మండలంలోని శంకోరా గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు నిరుపేద నివసిస్తున్న కుటుంబం యొక్క ఇల్లు కూలిపోవడంతో గురువారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ వారి కుటుంబానికి బియ్యం, ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మోచి గణేష్, సాయిలు, నస్రుల్లాబాద్ సాయి, రాము, శివసూరి, రమేష్ యాదవ్, గ్రామ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa