వైద్య కళాశాలల ప్రవేశాలలో స్థానికత వివాదంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తెలంగాణలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో చేపట్టనున్న ప్రవేశాల్లో ఈ రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని.
ఇటీవల హైకోర్టు స్పష్టంచేసింది. మెడికల్ అడ్మిషన్‌ల నిబంధనలకు జీవో 33 ద్వారా చేసిన సవరణ 3(ఏ)ను రద్దుచేస్తే అందరూ అర్హులేనని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa