ఏలూరులోని బాలికల వసతి గృహం నిర్వాహకుడు శశికుమార్ తమపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని ముగ్గురు బాలికలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేతులు కట్టేసి మరీ లైంగిక దాడికి పాల్పడేవాడని, తమని దారుణంగా కొట్టేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫొటోషూట్ పేరుతో.
ఈ నెల 15న ఓ బాలికని తీసుకెళ్లి అత్యాచారం చేశాడని అన్నారు. ఈ వసతి గృహంలో సుమారు 50 మంది బాలికలు ఉండగా, ఎందరు వేధింపులకు గురయ్యారో తెలుసుకుంటున్నాం అని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa