ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోంగార్డ్‌కి సీపీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 07:32 PM

రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో పోలీస్ శాఖలో గత 24 ఏళ్లుగా హోం గార్డ్ గా పనిచేసి పదవి విరమణ పొందుతున్న ఎండి మన్సుర్ అహ్మద్ ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందచేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సుందర్ రావు, ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్ ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa