భారతదేశం గొప్ప పారిశ్రామికవేత్తను, సామాజిక సేవాపరున్ని కోల్పోవడం చాలా బాధాకరమని పలువురు పాత్రికేయులు అన్నారు. గురువారం నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా పాత్రికేయులు రతన్ టాటా మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa