త్వరలోనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు.
ఈ మేరకు రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు భరోసా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa