బొల్లారం పారిశ్రామికవాడలోని రాంపెక్స్ పరిశ్రమ కార్మికులకు రాష్ట్ర కార్మిక నాయకులు వి. వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో 9, 100 రూపాయల మెరుగైన వేతన ఒప్పందాన్ని కుదిర్చారు. ఈ మేరకు బుధవారం ఒప్పంద పత్రాలను కార్మిక శాఖ అధికారి రవీందర్ సమక్షంలో పరిశ్రమ కార్మికులకు అందజేశారు. కార్మిక సంక్షేమానికి కృషి చేస్తున్న నాయకులు వరప్రసాద్ రెడ్డికి పరిశ్రమ కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa