మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే తుమ్మల వెంకటరమణారెడ్డి 16 వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన బిజెపి నాయకులు, అభిమానులు ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, నరేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్, శ్రీనివాస్, గణేష్, కృష్ణమాచారి, రాజ్ కుమార్, నర్సయ్య, జయకృష్ణ, రవీందర్, రాజేశ్వర్, శ్రీకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa