శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలం క్షేత్రంలోని శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్న మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్, ఈ సందర్భంగా ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించారు. నీలం మధు మాట్లాడుతు రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నట్టు తెలిపారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa