జగిత్యాల పట్టణంలోని 32వ వార్డులో 10. 5 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజ్ స్లాబ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి బుధవారం భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ చిరంజీవి, ఏఈ అనిల్, కౌన్సిలర్లు కుసరి అనిల్, పిట్ట ధర్మరాజు, పంబాల రాం కుమార్, జుంభర్తీ రాజ్ కుమార్, కూతురు రాజేష్, నాయకులు కొలగని సత్యం, కూతురు శేఖర్, గట్టు రాజు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa