బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ తేజావత్ సూర్యం ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని తేజావత్ సూర్యం చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గంపూడి కృష్ణారెడ్డి, బూర్గంపాడు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa